భారత్-పాక్ ఆట పై ఈరోజే నిర్ణయం..!

భారత్-పాక్ ఆట పై ఈరోజే నిర్ణయం..!

ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. రాబోయే ప్రపంచ కప్ ఆటల్లో జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ని భారత జట్టు నిషేదించాలని ఆ ఆటను బహిష్కరించాలని మాజీ ఆటగాళ్లు అభిమానులు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై నిర్ణయం ఇవాలే ఖరారు కానుంది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడాలా..? బహిష్కరించాలా..? అనేది ఈరోజు తేలిపోనుంది. Read more about భారత్-పాక్ ఆట పై ఈరోజే నిర్ణయం..!

Please like and share us:
జిడ్డు పూజారా కాస్త మెరుపు పూజారా గా..!

జిడ్డు పూజారా కాస్త మెరుపు పూజారా గా..!

పుజారా తన బ్యాటింగ్‌తో షాకిచ్చాడు. ఎప్పుడూ టెస్ట్ క్రికెట్ లో కనిపించే పూజారా టి 20 లో కనిపించాడు. టెస్ట్ లో ఆడే ఆటకి భిన్నంగా జిడ్డు పూజారా కాస్త మెరుపు పూజారాగా మారాడు..! సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో కేవలం 61 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. గ్రూప్-సిలో భాగంగా గురువారం రైల్వేస్, సౌరాష్ట్ర జట్లు తలపడ్డాయి. Read more about జిడ్డు పూజారా కాస్త మెరుపు పూజారా గా..!

Please like and share us:
బహిస్కరిస్తే.. 100కోట్ల నష్టపరిహారం..!

బహిస్కరిస్తే.. 100కోట్ల నష్టపరిహారం..!

పుల్వామా ఉగ్రదాడి పై ఆటగాళ్లు సైతం నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. అమరవీరులకి సంఘీభావం తెలుపుతూ ప్రాపంచ కప్ లో భాగంగా జూన్ 16న జరగబోయే భారత్ పాక్ ఆటను భారత జట్టు బహిష్కరించాలని కోరుతున్నారు. బి‌సి‌సి‌ఐ ని విన్నపిస్తున్నారు. మాజీ ఆటగాళ్లు ఈ ఘటనని ప్రస్తావిస్తూ ఒక్కొక్కరుగా పాక్ పై విమర్శలు చేస్తున్నారు పాక్ తో ఆటలని బాయ్కాట్ చేయాలని బదులిస్తున్నారు.. Read more about బహిస్కరిస్తే.. 100కోట్ల నష్టపరిహారం..!

Please like and share us:
పాక్ తో తెగదెంపులు చేసుకోవాలి-గంగూలీ..!

పాక్ తో తెగదెంపులు చేసుకోవాలి-గంగూలీ..!

పుల్వామా ఉగ్రదాడి నేపధ్యంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులే కాదు ఇప్పుడు సెలబ్రితులు ఆటగాళ్లు కూడా పాకిస్తాన్ ని వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్ పై నిరసనాలకి దిగుదామని నిశ్చయించుకున్నారు భారత మాజీ ఆటగాళ్లు ఈ ఘటనని ప్రస్తావిస్తూ ఒక్కొక్కరుగా పాక్ పై విమర్శలు చేస్తున్నారు పాక్ తో ఆటలని బాయ్కాట్ చేయాలని బదులిస్తున్నారు.. ఈ క్రమంలో హర్బజన్ సింగ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాక్ తో జారగాల్సిన ఆటలని బహిష్కరించాలని వ్యాఖ్యానించాడు. Read more about పాక్ తో తెగదెంపులు చేసుకోవాలి-గంగూలీ..!

Please like and share us:
గేల్ గుడ్ బై..! ప్రపంచకప్ ఆటలే చివరివి..!

గేల్ గుడ్ బై..! ప్రపంచకప్ ఆటలే చివరివి..!

వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ టీ-20 ఆటలకి ప్రసిద్ధుడు సుప్రసిద్ధుడు క్రిస్‌ గేల్‌ అన్నీ వర్గాల అటు పిల్లలు ఇటు పెద్దలు అందరూ ఇష్టపడే ఆటగాడు.. కేవలం వెస్టిండిస్ లోనే కాకుండా ఇతని విధ్వంశకర బ్యాట్టింగ్ శైలికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈరోజు అతను అభిమానులకి ఒక చేదు వార్తని ప్రకటించాడు. ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచ కప్ ఆటల తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. మేలో ఇంగ్లాండ్ వేధికగా ఆరంభమయ్యే ఈ వరల్డ్‌కప్ టోర్నీ వన్డేలే అతడికి చివరి టోర్నీలు. వరల్డ్‌కప్ అనంతరం తాను వన్డేల నుంచి తప్పుకోవాలని గేల్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వెస్టిండిస్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. Read more about గేల్ గుడ్ బై..! ప్రపంచకప్ ఆటలే చివరివి..!

Please like and share us:
పంత్, విజయ్ శంకర్, రహానే లు ఇన్

పంత్, విజయ్ శంకర్, రహానే లు ఇన్….!

మరో రెండు నెలలో క్రికెట్ ప్రపంచ కప్ ఆటలు ప్రారంభం కానున్నాయి.. ఆటగాళ్లు అందారు మంచి ప్రతిభను చూపుతున్నారు. ఒక వైపు ఆటగాళ్లలో సెలక్టర్లలో ఆసక్తి ఉంటే మరోవైపు ప్రేక్షకుల్లో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఆటలు ఎప్పుడొస్తాయ..? టీమ్ ఎలా ఉండబోతుంది..? టీమ్ లో ఎవరెవరు ఉంటారు..? అనే ప్రశ్నలతో సతమతమవుతున్నారు. భారత ఆటగాళ్లు ప్రతిఒక్కరు మంచి ఫామ్ ని కనబరుస్తున్నారు. ఈ తరహా లో ఎప్పుడూ టెస్ట్ క్రికెట్ లో ఆడే షమి వన్డే టీమ్ లో మంచి ప్రతిభ ని కనభరిచి ప్రపంచ్ కప్ టీమ్ లో మూడవ పెసర్ గా చోటు సొంతం చేసుకున్నాడు అనే చెప్పాలి. Read more about పంత్, విజయ్ శంకర్, రహానే లు ఇన్….!

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter