తృటిలో తప్పించుకున్నారు-పాక్ మేజర్..!

తృటిలో తప్పించుకున్నారు-పాక్ మేజర్..!

మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారి 3.45 గంటలు, పీఓకేలోని ముజఫర్‌బాద్‌లోని శిబిరంపై 3.48, చికోటీలో 3.58 గంటలకు మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడిచేసినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. సర్జికల్ దాడుల్లో 300 మంది వరకూ ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. Read more about తృటిలో తప్పించుకున్నారు-పాక్ మేజర్..!

Please like and share us:
సర్జికల్ స్ట్రైక్ షురూ..! ఇక ఉగ్రవాదులకి హడలే..!

సర్జికల్ స్ట్రైక్ షురూ..! ఇక ఉగ్రవాదులకి హడలే..!

జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడి లో 44 మంది జవాన్లు అమరులయ్యారు. దీనికి భారత్ స్తంబించిపోయింది ప్రతీకార వాంఛ తో దేశం రగులుతుంది. ఇది వరకే ప్రధాని మోదీ ఈ దాడి పై స్పందిస్తూ 44 మంది జవాన్ల ప్రాణాలు ఊరికే పోనివ్వమని తప్పు చేసిన వారికి తగిన జవాబు చెప్తామని అన్నారు. ఆయన అన్న మాట ప్రకారం ఇవాళ ఉదయం 3 గంటల ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్ నేపద్యంలో భారత అయిర్ ఫోర్స్ కి చెందిన మిరాజ్ యుద్ధ విమానాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాదాపుగా 300 మందికి పైగా మరణించి ఉంటారు అని భారత ఆర్మీ భావిస్తుంది. Read more about సర్జికల్ స్ట్రైక్ షురూ..! ఇక ఉగ్రవాదులకి హడలే..!

Please like and share us:
హైవే పై కాలిపోయిన మహిళా శవం..!

హైవే పై కాలిపోయిన మహిళా శవం..!

గత కొంతకాలంగా దేశం లో కానీ రాష్ట్రం లో కానీ ఎటు చూసీనా అత్యాచారాలు హత్యలు.. ఇవే వినిపిస్తున్నాయి. చట్టం లో మార్పులు చేసినప్పటికీ కొందరు చట్టాన్ని అతిక్రమిస్తునే ఉన్నారు. మహిళల పై హత్యలని అరికట్టేందుకు ఇంకేం చర్యలు తీసుకోవాలో తెలియని పరిస్థితి.. తాజాగా తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా హైవే లో ఊ గుర్తు తెలియని మహిళా శవం కనిపించింది. ఆ మృతుదేహం పరిస్థితి అంతు చిక్కని రీతి లో ఉంది. ఎవరో ఆ శవాన్ని అక్కడ కాల్చి పారేశారు. Read more about హైవే పై కాలిపోయిన మహిళా శవం..!

Please like and share us:
విభేదం.. విమానం.. మరణం..!

విభేదం.. విమానం.. మరణం..!

ఆదివారం మధ్యాహ్నం ఓ దుండగుడు బిమాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన వెనుక ఏ ఉగ్రవాద సంస్థ ఉందనే దాని పై ప్రపంచ వ్యాప్తంగా కలకలం సాగింది. ఢాకా నుంచి చిట్టగాంగ్ మీదుగా దుబాయ్ వెళ్లేందుకు.. బీజీ147 విమానం 145మందికిపైగా ప్రయాణికులతో బయల్దేరింది. Read more about విభేదం.. విమానం.. మరణం..!

Please like and share us:
కల్తీ మద్యం నలుగురి బలి..!

కల్తీ మద్యం నలుగురి బలి..!

మద్యం తాగి మత్తులో మృతి చెందిన వార్తలను ఘటనలను మనం చాలానే చూశాం. కానీ మధ్యమే కల్తీ అయ్యి ఆ మద్యం తాగి చనిపోవడం ఈమద్య చాలా ఎక్కువగా వింటున్నాం. అయితే తాజాగా అసోం లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది మధ్యం కల్తీ అవ్వటంతో 150 మందికి పైగా మృతి చెందారు. ఈ విషయం ఇలా ఉండగా తాజాగా గాజువాక లో మధ్యం కల్తీ అయ్యింది ఇది గమనించని కొందరు ఆ కల్తీ మధ్యం సేవించి మృత్యు వాత పడ్డారు. Read more about కల్తీ మద్యం నలుగురి బలి..!

Please like and share us:
కానిస్టేబుల్‌ రాత పరీక్ష మార్చి 17న

కానిస్టేబుల్‌ రాత పరీక్ష మార్చి 17న

పోలీస్‌ శాఖలోని పోలీస్‌ కానిస్టేబుల్‌ సివిల్‌, ఎఆర్‌, ఎపిఎస్పీ, జైళ్ల శాఖలోని వార్డర్‌, అగ్నిమాపక శాఖలోని ఫైర్‌మెన్‌ ఉద్యోగాల భర్తీ కోసం మార్చి 17న తుది రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ఎపి పోలీస్‌ నియామక మండలి చైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు 17న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకూ ఐచ్ఛిక ప్రశ్నల రూపంలో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి 6 నుంచి 16 వరకూ అభ్యర్థులు రశ్రీజూతీb.aజూ.స్త్రశీఙ.ఱఅ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం 9441450639 నంబరును సంప్రదించాలని కోరారు. Read more about కానిస్టేబుల్‌ రాత పరీక్ష మార్చి 17న

Please like and share us:
పల్లె ప్రగతికి పంచాయతీ ప్రధాన పాత్ర-కేసీఆర్

పల్లె ప్రగతికి పంచాయతీ ప్రధాన పాత్ర-కేసీఆర్

పల్లెల అభివృద్ధి కొరకు కేసీఆర్ కొత్తగా విధుల విషయం లో మార్పులు చేశారు. పది సూత్రాలు పాటించమని ఆదేశించారు. పల్లెల అభివృద్ధి లో పంచాయితీ ప్రధాన పాత్ర పోషించాలని లేకపోతే వేటు తప్పదని ఆయన సెలువిచ్చారు. పంచాయతీ కార్యదర్శికి 30 రకాల విధుల్ని సూచించారు. Read more about పల్లె ప్రగతికి పంచాయతీ ప్రధాన పాత్ర-కేసీఆర్

Please like and share us:
ప్రధాని నిధి నుండి రైతు అకౌంట్లోకి 2000..!

ప్రధాని నిధి నుండి రైతు అకౌంట్లోకి 2000..!

కేంద్రంలో ప్రధాని ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ మద్యంతర బడ్జెట్ ని తాత్కాలిక ఆర్ధిక శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. రైతులకి వరాల జల్లు కురిపించారు ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధీ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా ప్రతి ఒక్క రైతుకీ సంవత్సరానికి 6000 చొప్పున అకౌంట్లలో వేస్తామని చెప్పారు. Read more about ప్రధాని నిధి నుండి రైతు అకౌంట్లోకి 2000..!

Please like and share us:
కంట్లో వింతగా నులి పురుగు..!

కంట్లో వింతగా నులి పురుగు..!

కొద్ది నెలలుగా కంటి సమస్యతో బాదపడుతున్న బి.భారతి అనే మహిళ ఎందరో డాక్టర్లను ఎన్నో ఆసుపత్రులని మార్చింది ఎక్కడికెళ్లిన ఆమె నొప్పి ఆమె సమస్య మాత్రం నయం అవ్వట్లేదు. బంధుమిత్రుల సమాచారం మేరకు ఆమె విశాఖపట్నంలోని శంకర్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రిని సంప్రదించగా అక్కడ ఓ వింత బయటపడింది. అదేంటంటే ఆమె కంట్లో దాదాపుగా 15 సెం.మీ ల నాలి పురుగు కనిపించడం. కంటికి శస్త్ర చికిత్స నిర్వహించిన అక్కడి వైద్యులు నులిపురుగును బయటకు తీశారు. Read more about కంట్లో వింతగా నులి పురుగు..!

Please like and share us:
ఓటాన్ అకౌంట్ బ‌డ్జ‌ట్‌ని ప్ర‌వేశ పెట్టిన సీఎం కేసీఆర్

ఓటాన్ అకౌంట్ బ‌డ్జ‌ట్‌ని ప్ర‌వేశ పెట్టిన సీఎం కేసీఆర్ :

ఇటీవ‌ల పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో మృతిచెందిన జ‌వానుల ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్ర‌భుత్వం రూ.25ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం అందించాల‌ని నిర్ణ‌యించింది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఉభయసభలు సమావేశం అయినాయి. మూడు రోజుల‌పాటు ఈ స‌మావేశాలు కొన‌సాగ‌నున్నాయి. సభ ప్రారంభం కాగానే పుల్వామా అమరులకు సంతాపం తెలియజేస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణాని మ‌ద్ద‌తు ప‌లుకుతూ ప్ర‌తిప‌క్ష‌నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడారు. అనంత‌రం బీజేపీ. ఎంఐఎం స‌భ్యులు మాట్లాడారు. అనంత‌రం స్పీక‌ర్ పోచారం శ్రీనివ‌స్ రెడ్డి లేచి అమ‌రుల ఆత్మ‌కు శాంతి చేకూరాని కోరుతూ స‌భ‌లోని స‌భ్య‌లంద‌రూ 2 నిమిషాలు మౌనం పాటించారు. తిరిగి స‌భ ప్రారంభ‌మైన అనంతరం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబందించి తాత్కాలిక బ‌డ్జెట్‌ని సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టారు. రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. Read more about ఓటాన్ అకౌంట్ బ‌డ్జ‌ట్‌ని ప్ర‌వేశ పెట్టిన సీఎం కేసీఆర్ :

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter