29249114_1629577880472147_2929795624385642496_n

దర్శకుడే ఊహించని రీతిలో డియర్ కామ్రేడ్..!

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నాడు. తాను పట్టిందల్లా బంగారంగా ఉంది విజయ్ ఫెట్. ఫెట్ అనే కాదు దాని వెనుక విజయ్ కష్టం కూడా అదే స్థాయి లో ఉంది అనే చెప్పాలి వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు విజయ్ దేవరకొండ.. వరుస విజయాలతో తనకంటూ ఒక మంచి మార్కెట్ ని కూడా సంపాదించుకున్నాడు ఈ యువ హీరో.. కేవలం తెలుగు లోనే కాకుండా వివిద బాషల్లో ఈయనకి ఇప్పుడూ అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. పెళ్లి చూపులు తో ఫేమ్ అయిన విజయ్ అర్జున్ రెడ్డితో 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. Read more about దర్శకుడే ఊహించని రీతిలో డియర్ కామ్రేడ్..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ విడుదల పై వర్మ సంచలన ట్వీట్..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈయన ఏం చేసిన అది వివాదమే.. అది పక్కా సంచలనమే..! అయితే ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సంధర్భంగా రామ్ గోపాల్ వర్మ తను తీస్తున్న లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ సినిమా ట్రైలర్ ని ఇవాళ ఉదయం విడుదల చేశాడు. ఇక ఈ ట్రైలర్ కి భారీ స్పందన లభిస్తుంది. Read more about లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ విడుదల పై వర్మ సంచలన ట్వీట్..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ లో వర్మ కోడలు..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ విధంగా ఉంటాడో ఎవరు గ్రహించలేము. ఎప్పుడు ఏ సెంసేషన్ సృష్టిస్తాడో తెలియదు. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే.. ఏం ట్వీట్ చేసిన అది సంచలనమే..! అయితే ఆయనకు ఎమోషన్స్ ఉండవని ప్రతి ఇంటర్వ్యూలో చెబుతుంటారు. కానీ ఆయనకు ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయని వర్మ తల్లి కూడా చెబుతుంటారు. ఇకపోతే రీసెంట్ గా వర్మ తన మేన కోడలితో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. Read more about లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ లో వర్మ కోడలు..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

బాలీవుడ్ లో నాగ్ బ్రహ్మాస్త్రం..!

బాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ బ్రహ్మాస్త్ర. ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కథ చాలా పెద్దదిగా ఉండటంతో ఈ సినిమా ని 3 భాగాలుగా తీస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో హాలీవుడ్‌ స్టైల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమితాబ్ తో పాటు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇంట్రస్టింగ్ ఏంటంటే ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు.. అక్కినేని అందగాడు నాగార్జున నటిస్తున్నారు. Read more about బాలీవుడ్ లో నాగ్ బ్రహ్మాస్త్రం..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

కౌశల్ పై గొర్రెల పాట..!

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ పై కొద్ది రోజులుగా వివాదాలు వస్తున్నాయి. కౌశల్ అభిమానులు కౌశల్ మీద ఉన్న భీమానానికి కౌశల్ ఆర్మీగా ఏర్పడ్డారు. ఇలా తన అభిమానుల్ని చూసి కౌశల్ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ గత కొన్ని రోజులుగా వస్తున్న వివాదాలు చూస్తుంటే ఇప్పుడు కౌశల్ ఆర్మీ కౌశల్ పై తిరగబడింది. ఆర్మీలో చాలా మంది సభ్యులు కౌశల్ ని నమ్మి మోసపోయామని కామెంట్లు చేస్తున్నారు. Read more about కౌశల్ పై గొర్రెల పాట..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

మే 9 న మన ముందుకి ‘మహర్షి’..!

భారత్ అనే నేను సినిమాతో భారీ హిట్ అందుకున్న మహేశ్ బాబు రాబోయే సినిమాలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారట. తన మనసుకి నచ్చిన కథ అయితేనే ఒప్పుకుంటున్నారట. ముఖ్యంగా కథలో సామాజిక నేపద్యం ఉంటేనే కథ ని ఓకే చేస్తున్నారట. అయితే ఇదే నేపద్యంలో సుపర్ స్టార్ మహర్షి సినిమాని ఒప్పుకున్నారట. ఇక సుపర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే మహేశ్ అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. ముందు రోజు బుక్ చేస్కుంతే తప్ప టికెట్ కూడా దొరకదు. Read more about మే 9 న మన ముందుకి ‘మహర్షి’..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

కౌశల్ ఆర్మీ తాత్కాలిక రద్దు..!

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ తనకి భారీ ప్రేక్షకాదరన ఉండటం చూసి తన అభిమానులతో కలిసి కౌశల్ ఆర్మీ ఏర్పాటు చేశారు. తాను బిగ్ బస్ గెలిచినప్పుడు కూడా తనకి వచ్చిన క్యాష్ ఫ్రిజ్ ని క్యాన్సర్ బాదితులకి కర్చు చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే అప్పటి నుండి కౌశల్ సేవ కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం కూడా సేవ చేయడమే. Read more about కౌశల్ ఆర్మీ తాత్కాలిక రద్దు..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

….యుద్ధ వీరుడి వీరగాధ!

అభినందన్ వర్ధమాన్.. ఈ పేరు వినగానే భారత దేశపు హీరోనా అని అంటున్నాయి ప్రపంచ దేశాలన్నీ. ఇప్పుడు అభినందన్ భారత దేశపు సూపర్ హీరో.. ఎందుకంటే భారత్ శత్రు దేశం పాకిస్తాన్ సైన్యానికి చిక్కి అక్కడ 3 రోజుల పాటు వారి చెరలో గడిపి మన దేశపు గుట్టు.. రక్షణ రహస్యాలను కాపాడిన దీరుడు ఈయన. ఎటువంటి వారైనప్పటికీ శేత్రు దేశానికి బందీగా వెళితే వారి దైర్యాన్ని కోల్పోతారు. కానీ అభినందన్ వారి విమానాలని చెస్ చేసి వారి భూబాగం లోకి వెళ్ళి వారి విమానాలపై మిసైల్స్ విసిరి.. ఏకంగా వారి దేశం లో మూడు రోజులు బందీ అయ్యి తిరిగివచ్చారు. Read more about ….యుద్ధ వీరుడి వీరగాధ!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

సుక్కుతో సినిమా అందుకే ఆగిపోయింది- మహేశ్

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు అశ్విని దత్త్ లో స్వీయ నిర్మాణంలో సూపర స్టార్ మహేశ్ బాబు మహర్షి సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల నటి పూజ హెగ్డే కథానాయికగా నటింస్తుంది. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చివరి దశల్లో ఉంది. వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత మరోసారి సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ సినిమా తీయబోతున్నారు అని గట్టి ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. Read more about సుక్కుతో సినిమా అందుకే ఆగిపోయింది- మహేశ్

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

ముచ్చటగా మూడోసారి ‘ఆర్య’ కాంబినేషన్..!

అల్లు అర్జున్ కెరీర్ లో ఆర్య ఆర్య 2 సినిమాలు మైలు రాళ్లుగా నిలిచాయి. ఈ రెండు సినిమాలు అల్లు అర్జున్ కి మంచి హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక తరహా లో ఆర్య 3 సినిమా ఎప్పుడా అని బన్నీ అభిమానులు ఎదురు చూస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. అయితే బన్నీ కి ఇంత మంచి హిట్స్ అందించాడు దర్శకుడు సుకుమార్. రంగస్థలం సినిమాతో భారీ హిట్ అందుకున్న సుకుమార్ కి ఇప్పుడు మంచి మార్కెట్ నడుస్తుంది. అంతకుముందు నాన్నకి ప్రేమతో ఇలా వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు సుకుమార్. ప్రస్తుతం హీరోలందరూ సుకుమార్ తో ఒక సినిమా చేయాలని తరసా పడుతున్నారు అనే చెప్పాలి. Read more about ముచ్చటగా మూడోసారి ‘ఆర్య’ కాంబినేషన్..!

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter