క్లారిటీ ఇచ్చిన గంటా

క్లారిటీ ఇచ్చిన గంటా

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన‌ని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయ‌న‌ కోరారు. ఇవాళ విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ ఈ వుదంతాల‌పై క్లారిటీ ఇచ్చారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేస్తారా.. లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని విలేక‌రులు అడగ‌గాఅది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. అసలు ఈసారి పోటీ చేయవద్దని చెప్పినా మానేస్తానన్నారు. కొంతమంది గురించి మాట్లాడి తన ప్రతిష్టను దిగజార్చుకోనన్న గంటా.. బీసీ గర్జన నిర్వహించడానికి జగన్‌ అనర్హుడని ఎద్దేవా చేశారు. 13 జిల్లాలో ఎక్కడా బీసీలను జిల్లా అధ్యక్షులుగా నియమించని జగన్‌..ఇప్పుడు బీసీల పేరుతో హడావిడి చేయడం హాస్యాస్పదమని అన్నారు. Read more about క్లారిటీ ఇచ్చిన గంటా

Please like and share us:
సర్వేపల్లి లో అనూహ్య మద్దతు లభిస్తోంది..సోమిరెడ్డి!

సర్వేపల్లి లో అనూహ్య మద్దతు లభిస్తోంది..సోమిరెడ్డి!

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రానున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవరం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దమవుతున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి. ఈ విషయమై ఇదివరకే అధికారికంగా ప్రకటన కూడా వెల్లడైంది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయం మాట్లాడినట్టు దానికి గాను చంద్రబాబు ఒప్పుకునట్టు తెలుస్తుంది. Read more about సర్వేపల్లి లో అనూహ్య మద్దతు లభిస్తోంది..సోమిరెడ్డి!

Please like and share us:
ఓటు బ్యాంక్ రాజకీయాలు చంద్రబాబువి

ఓటు బ్యాంక్ రాజకీయాలు చంద్రబాబువి

చంద్రబాబు ఓటు బ్యాంక్ రాజకీయాటు చేస్తున్నార‌ని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏలూరులో వైసీపీ నిర్వహించిన‌ బీసీ గర్జన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, నాలుగున్న‌రేళ్ళుగా చంద్రబాబుకు బీసీలు గుర్తురాలేదని, ఇప్పుడేందుకు వారు గుర్తొచ్చారని విమర్శించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ ఎన్నికల వేళ ఉన్న‌ట్టుంది చంద్ర‌బాబుకు బీసీలు గుర్తుకురావడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.ఆయ‌న మాయ మాట‌లను ప్ర‌జ‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయం జరగాలంటే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. జగన్ తన పాదయాత్రలో ప‌జ‌ల సమస్యలను గుర్తించార‌ని అన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీరాలంటే, రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు వైసీపీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. ఇక త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే అన్ని రంగాల్లో బీసీలు ఎదిగేలా బీసీ డిక్లరేషన్ ఉంటుందని అన్నారు. Read more about ఓటు బ్యాంక్ రాజకీయాలు చంద్రబాబువి

Please like and share us:
శబాష్..అన్షుల్ సక్సేనా..!

శబాష్..అన్షుల్ సక్సేనా..!

జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా తీవ్రవాద దాడి కారణంగా 44 మంది జవాన్లు అమరులు కావడంతో.. దేశం లోని ప్రతి ఒక్కరూ ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు. ప్రతి ఒక్కరికికి కడుపు మరిగిపోతుంది. ప్రధాని మోది కూడా భారత ఆర్మీకి పూర్తి స్వేచ్చ ని ప్రకటించాడు. ఇలా మరిగిపోతున్నాడు మన దేశానికి చెందిన ఒక వెబ్ హ్యాకర్ అతడే అన్షుల్ సక్సేనా. Read more about శబాష్..అన్షుల్ సక్సేనా..!

Please like and share us:
మాట్లాడకుండానే వెళ్లిపోయిన మాగుంట..

మాట్లాడకుండానే వెళ్లిపోయిన మాగుంట..

బాబుతో భేటీ అనంతరం మీడియాకు నమస్కారంతో సరి మాట్లాడకుండానే వెళ్లిపోయిన ఎమ్మెల్సీ..! Read more about మాట్లాడకుండానే వెళ్లిపోయిన మాగుంట..

Please like and share us:
టీటీడీ పాలకమండలిలోతెలంగాణవాసికి చోటు

టీటీడీ పాలకమండలిలోతెలంగాణవాసికి చోటు

టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏపి ప్రభుత్వం టి.టి.డి పాలక మండలి సభ్యుడిగా తిరిగి నియమించినా, ఆయన నిర్దేశించిన సమయంలో ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో ఆయన నియామకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో తిరిగి తెలంగాణ ప్రాంతం నుండి మ‌రొక‌రికి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవ‌కాశం ఇవ్వాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిది. దీంతో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన కోనేరు సత్యనారాయణ (చిన్ని)ని ఎంపిక చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియ‌జేసింది. Read more about టీటీడీ పాలకమండలిలోతెలంగాణవాసికి చోటు

Please like and share us:
రాజకీయాల్లోకి అందుకే వచ్చా..!

రాజకీయాల్లోకి అందుకే వచ్చా..!

విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె ఏ పాల్ తో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ప్రెస్ మీట్ సంధర్భంగా పాల్ మాట్లాడుతూ ఇలా అన్నారు. Read more about రాజకీయాల్లోకి అందుకే వచ్చా..!

Please like and share us:
50 లక్షల విరాళాలతో.. కే‌టి‌ఆర్

50 లక్షల విరాళాలతో.. కే‌టి‌ఆర్

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 44 మంది జవాన్ల ప్రాణాలు ఊరికేనే పోనివ్వమంటు ప్రధాని మోది చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోసారి సుర్జికల్ స్ట్రైక్ కి ధారి తీసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దేశమే ఇలా ఉంటే జవాన్ల కుటుంబాలు ఇంకా శోక సముద్రం నుండి బయటపడనటువంటి పరిస్థితి. మళ్ళీ వస్తాం అని తిరిగేల్లిన జవాన్లు తిరిగి శవాలుగా ముక్కలుగా ఇళ్ళకి వచ్చారు. జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు భారతదేశం ముందుకొస్తోంది. అమరుల కుటుంబాలని ఆదుకునే దిశగా దేశ నాయకులంతా తమ కృషికి తగ్గ విరాళాలు అందిస్తున్నారు. Read more about 50 లక్షల విరాళాలతో.. కే‌టి‌ఆర్

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter