29249114_1629577880472147_2929795624385642496_n

మహిళా సాధికారత ద్వారా మహిళాభివృద్ధి సాధ్యం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు గురువారం రాత్రి కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయక మన్నారు. మహిళా సాధికారత ద్వారా మహిళాభివృద్ధి సాధ్యమన్నారు. సాంఘీక అసమానతలు తొలగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమన్నారు. మహిళలు రాజకీయంగా రాణిస్తేనే వారి సమస్యలపట్ల చట్ట సభల్లో పోరాడి వారికి న్యాయం జరిగే అవకాశముంటుందన్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవరత్నాల్లో మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. అమ్మతనాన్ని, ఆడ తనాన్ని గౌరవించినప్పుడే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించిన వారమవుతామని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని ఆయన కోరారు. Read more about మహిళా సాధికారత ద్వారా మహిళాభివృద్ధి సాధ్యం

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

అసత్యాలు మాని.. చర్చలకి రండి.. తేల్చుకుందాం..!

గత రెండు మూడు రోజులుగా ఏ‌పీ ప్రభుత్వం తెలంగాణ పై మాట దాడి చేస్తుంది. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కి భారీగా బాకాయిలు రావాలని ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా ఏపీ కి తెలంగాణ విధ్యుత్ తరఫున దాదాపుగా 5000 కోట్లు బకాయిలు రావాల్సినట్టుగా ఏపీ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించారు తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఏండీ ప్రభాకర్ రావు. Read more about అసత్యాలు మాని.. చర్చలకి రండి.. తేల్చుకుందాం..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

16 నుండి చంద్రన్న ప్రజా దర్బార్..!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈ క్రమంలో ఏపీ ఎన్నికలు రోజురోజుకీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఒకరి పై ఒకరరు మాటల దాడులు చేసుకుంటున్నారు. నేతలు పార్టీలు మారుతున్నారు. ఒకరి దేగ్గర అనుభవం ఉంటే.. ఒకరి దేగ్గర యువ రక్తం ఉంది. మరొకరి దేగ్గర విప్లవ భావాలు ఉన్నాయి. వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఎవరు కుట్ర పన్నారో ఎవరు బయట పెట్టారో తెలియట్లేదు. మరోపక్క పార్టీ అధినేతలు ఎన్నికలు దేగ్గరపడుతున్నాయని వ్యూహాలు కార్యాచరణలు సిద్ధం చేసుకుంటున్నారు. Read more about 16 నుండి చంద్రన్న ప్రజా దర్బార్..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

మహిళలకి ‘బాబు’ పథకాలు..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకగా.. రాష్ట్ర ప్రభుత్వం ఉండవల్లి లో ప్రజావేధిక ఏర్పాటు చేసింది. ఈ వేధికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రభుత్వం మహిళలకి కల్పించిన సంక్షేమాలనీ పథకాలని ఆయన తన ప్రసంగం లో వెల్లడించారు.. Read more about మహిళలకి ‘బాబు’ పథకాలు..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

మహిళా సాధికారత కాంగ్రెస్ కి మాత్రమే సొంతం..!

నేడు జరిగిన మహిళా కాంగ్రెస్ సదస్సుకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన ముఖ్యతాను కల్పించబోయే పథకాలను దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయితే కలిగే లాభాలను ఆయన తన ప్రసంగం ద్వారా వెల్లడించారు. ఈ సంధర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీ లపై ఆయన ఫైరయ్యారు. Read more about మహిళా సాధికారత కాంగ్రెస్ కి మాత్రమే సొంతం..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు..!

హైదరాబాద్ లో అవాంచిత్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపుతుంది. సాధారణంగా నిప్పు అంటేనే మనం బయపడతాము అలాంటిది. ఒక వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగా నడి రోడ్డు పైకి వచ్చి కిరోసిన్ పోసుకుని తనకి తాను నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్యా యత్నానికి ఆయన పాల్పడ్డారు. ఆ దృశ్యాలు చూస్తున్న జనం భయంతో పరుగులు తీశారు. Read more about కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

వైసీపీ లోకి.. ఓ పెద్ద వ్యాపార వేత్త..!

సాదారణ దళిత కుటుంబం లో పుట్టి అక్కడ నుంచి అంచలంచాలుగా ఎదిగి ప్రస్తుతం భారీ స్థాయి పారిశ్రామిక వేత్తగా ఎదిగారు మన్నెం మధుసూదన రావు. ఈయనకి ఎం‌ఎం‌ఆర్ అనే గుర్తింపు ఉంది. ఇప్పుడు మన్నెం ఎంఎంఆర్ గ్రూపు సంస్థలకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఎం‌ఎం‌ఆర్ తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది దళితులకి సేవ సహకారాలు అందించారు. సేవా దృక్పదం ఉన్న ఈయన ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేయాలని భావించాడు. Read more about వైసీపీ లోకి.. ఓ పెద్ద వ్యాపార వేత్త..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

టీడీపీ లోకి మరో మంత్రి వారసుడు..!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దేగ్గరపడుతున్నాయి..ఎన్నికలు దేగ్గరగా వస్తున్నప్పటికీ నేతలు పార్టీ కండువాలు మార్చుకుంటునే ఉన్నారు. కొత్త నేతలు పార్టీలోకి వస్తున్నారు పాత నేతలు పార్టీలు మారుతున్నారు. వైసీపీ లోకి వలసలు కడుతున్నారు. ఇక టీడీపీ దీ అదే పరిస్తితి. ఈ సంధర్భంగా నేడు ఉదయం టీడీపీ లోకి మాజీ ఎమ్మెల్యే జయరామ్ కుమారుడు రామ్మోహన్ చంద్రబాబు సమక్షం లో టీడీపీ తీర్తం పుచ్చుకున్నారు. Read more about టీడీపీ లోకి మరో మంత్రి వారసుడు..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

టీడీపీ కి దాసరి బ్రదర్ షాక్..!

తెలుగుదేశం పార్టీకి మరో షాక్..! టీడీపీ మాజీ ఎమ్మెల్యే డెయిరీ డాక్టర్ దాసరి వెంకట బాలవర్థన్‌ రావు వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ లో చేరారు. ఈయన శుక్రవారం నాడు తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేశారు అనంతరం వైసీపీ అధినేత జగన్ సమక్షం లో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సంధర్భంగా ఆయనని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. Read more about టీడీపీ కి దాసరి బ్రదర్ షాక్..!

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

10, 11, 12 న టీఆర్‌ఎస్ మాక్ పోలింగ్..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను టీఆర్ఎస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. నామినేష‌న్ వేసిన 5 గురు అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12 న జ‌రిగే ఎన్నిక‌ల్లో ఒక్క ఓటు కూడా వృధా కాకుండా ఎమ్మెల్యేల‌కు మాక్ పోలింగ్ నిర్వ‌హించ‌బోతోంది. ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేల ఓట్లే గెలుపుకు కీల‌కం కావ‌టంతో.. ప్ర‌తి ఓటు పైనా ప్ర‌త్యేక దృష్టి పెట్టింది గులాబీ పార్టీ. Read more about 10, 11, 12 న టీఆర్‌ఎస్ మాక్ పోలింగ్..!

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter